హైదరాబాద్‌కు లియోనాల్ మెస్సీ.. ఎప్పుడంటే?

హైదరాబాద్‌కు లియోనాల్ మెస్సీ.. ఎప్పుడంటే?

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్‌ మెస్సీ డిసెంబర్‌13న భారత్ రానున్నారు. 'GOAT Tour to India 2025'లో భాగంగా హైదరాబాద్‌కు వస్తున్నారు. దక్షిణాది అభిమానుల కోసం ఈవెంట్‌ను గచ్చిబౌలి లేదా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఏర్పాటు చేయాలని నిర్వాహకులు నిర్ణయించారు. మరో వారం రోజుల్లో బుకింగ్‌లు ప్రారంభంకానున్నాయి.