ప్రారంభమైన హిందీ పరీక్ష
VZM: మెరకముడిదాం మండలంలో ఇవాళ పదో తరగతి హిందీ పరీక్ష ప్రారంభమైంది. మెరకముడిదాం 231, గర్భాం జడ్పీ 238, గర్భాం పీఎంశ్రీ మోడల్ స్కూల్ 215 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. కేంద్రాల వద్ద పోలీస్ సిబ్బంది తనిఖీ చేసి పంపిస్తున్నారు. వైద్య సిబ్బంది ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు.