హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ నగరంలో కల్తీ మాఫియా.. సికింద్రాబాద్‌లో కల్తీ అల్లం తయారి ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు
➢ గణపతి లొంగి పోవాలి.. జనజీవన స్రవంతిలో కలిసి పోవాలి: CM రేవంత్ రెడ్డి
➢ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 126 మంది మావోయిస్టులు
➢ అమ్మాయిలు ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడ్డప్పుడే పెళ్లి చేసుకోవాలి: కేటీఆర్