పైలట్ యువతిపై కో పైలెట్ అత్యాచారయత్నం
HYD: పైలట్ యువతిపై కో పైలెట్ అత్యాచారానికి పాల్పడిన ఘటనపై బేగంపేట PSలో కేసు నమోదైంది. బేగంపేటలోని ఓ ఏవియేషన్ సంస్థలో పైలట్‌గా పనిచేస్తున్న రోహిత్ అదే సంస్థలో పనిచేస్తున్న యువతితో కలిసి ఇటీవల పని నిమిత్తం బెంగళూరు వెళ్లారు. అక్కడ హోటల్ గదిలో ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ప్రతిఘటించిన ఆమె నగరానికి చేరుకుని బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేశారు.