వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి: సీపీఎం

వేసవిలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలి: సీపీఎం

SRPT: రానున్న వేసవికాలంలో నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం, యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు డిమాండ్ చేశారు. శుక్రవారం నూతనకల్ మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. కేంద్రంలో మోడీ అనుసరిస్తున్న కార్మిక, రైతు ప్రజా వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలన్నారు.