బైక్ నడుపుతుండగా ఫిట్స్.. వ్యక్తి మృతి

బైక్ నడుపుతుండగా ఫిట్స్.. వ్యక్తి మృతి

VZM: వంగర మండలం శివ్వాంకు చెందిన చిలక అప్పలస్వామి పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని బైక్‌పై వెళ్తుండగా శివ్వాం రోడ్డులో ఫిట్స్ రావడంతో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.