శబరిమల రైల్వే ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేశారు: మోదీ

శబరిమల రైల్వే ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేశారు: మోదీ

కేరళలో శబరిమల రైల్వే ప్రాజెక్టు కొత్త అవకాశాలను తీసుకురాగలదని ప్రధాని మోదీ అన్నారు. ఇది శబరిమలకు ప్రత్యక్ష అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, స్థానిక వ్యాపారాలకు కొత్త ఊపునిస్తుందని తెలిపారు. యువతకు కొత్త ఉపాధి మార్గాలను తెరుస్తుందని వివరించారు. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయని మోదీ పేర్కొన్నారు.