'కోర్టు భవనం నిధులు మంజూరు చేయాలి'

'కోర్టు భవనం నిధులు మంజూరు చేయాలి'

VZM: కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనం పూర్తిగా శిధిలావస్థకు చేరడంతో కొత్త భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ బుధవారం సచివాలయంలో న్యాయ కార్యదర్శి గొట్టాపు ప్రతిభాదేవిని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కలిశారు. సుమారు రూ. 4.68 కోట్లతో అంచనా సిద్దం చేశారు. దీనికి అవసరమైన అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.