పుంగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

పుంగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

CTR: పుంగనూరు పట్టణం BMS క్లబ్ ఆవరణంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వివిధ రకాల కంటి జబ్బులతో సమస్యలు ఎదుర్కొంటున్న 30 మంది శిబిరానికి రాగ, మదనపల్లి లయన్స్ కంటి ఆసుపత్రి డాక్టర్లు పరీక్షలు నిర్వహించారు. 24 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేసినట్లు అధ్యక్షులు బాలసుబ్రమణ్యం తెలిపారు.