VIDEO: 'కేసీఆర్ దీక్ష లేకపోతే తెలంగాణ లేదు'
MDK: KCR చేసిన మహాదీక్ష తెలంగాణ పోరాటానికి మార్గదర్శకమైందని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు. దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. NOV 29న కేసీఆర్ దీక్ష లేకపోతే, DEC 9 న ప్రకటనా, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావం లేదు అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఉద్యమకారులను ఉద్దేశిస్తూ NOV 29న "తెలంగాణ ఉద్యమంలో నేను" అనే ట్యాగ్ లైన్‌తో నాటి జ్జాపకాలను SMలో పోస్ట్ చేయాలని పిలునిచ్చారు.