ఆ హీరోయిన్ వరుస సినిమాలు ఫ్లాప్

ఆ హీరోయిన్ వరుస సినిమాలు ఫ్లాప్

ప్రముఖ హీరోయిన్ పూజా హెగ్డే నటించిన 6 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. 'రాధేశ్యామ్'తో మొదలుకొని.. 'బీస్ట్', 'ఆచార్య', 'సర్కస్', 'కిసీ కి జాన్', 'దేవా' సినిమాలకు బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురైంది. తాజాగా రిలీజైన 'రెట్రో' మూవీకి కూడా మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో పూజా అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా పూజా మంచి కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.