'గేట్లు పైకెత్తి వరద నీటిని విడుదల చేయండి'
TPT: పిచ్చాటూరు అరణియార్ అన్నీ గేట్లు పైకెత్తి అధిక వరద నీటిని బయటకు పంపాలని, ప్రాజెక్టు తాజా పరిస్థితిని, నీటి మట్టాన్ని, గేట్లు ద్వారా బయటకు ప్రవహించే నీటి స్థాయి వివరాలను అక్కడే ఉన్న ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గేట్లు ఎత్తే ముందు పోలీసు, రెవిన్యూ శాఖలతో పాటు ఇతర పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.