వెంటనే స్పందించిన విశాఖ పోలీసులు

వెంటనే స్పందించిన విశాఖ పోలీసులు

VSP: మార్గశిర మాసం సందర్భంగా గురువారం కనక మహాలక్ష్మీ అమ్మవారి గుడికి భక్తులు పోటేత్తారు. ఓ మహిళ తన తల్లితో కలిసి గుడికి వచ్చంది కొంత సమయం తర్వత తన తల్లి కనిపించకపోవడంతో గుడి వద్ద ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన సిబ్బంది వృద్ధురాలి ఆచూకీ కనుగొని ఆమెను క్షేమంగా కూతురికి అప్పగించారు.