VIDEO: అందెశ్రీ నివాసానికి సీఎం సతీమణి
HYD: సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి అందెశ్రీ కుటుంబాన్ని పరామర్శించారు. డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి లాలాపేటలోని అందెశ్రీ నివాసానికి గీతారెడ్డి చేరుకున్నారు. అందెశ్రీ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాగా.. ఇటీవలే అందెశ్రీ గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే.