'వాహనదారులు సరైన పత్రాలు ఉంచుకోవాలి'

'వాహనదారులు సరైన పత్రాలు ఉంచుకోవాలి'

KMR: రహదారిపై ప్రయాణించే వాహనదారులు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలను తమ వద్ద ఉంచుకోవాలని బిక్కనూర్ రెండో ఎస్సై నరేందర్ సూచించారు. ఆదివారం బిక్కనూర్ శివారులోని 44వ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలను నిర్వహించారు. హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని ద్విచక్ర వాహనదారులకు సూచించారు.