జగనన్న ప్రభుత్వంతోనే గ్రామంలో అభివృద్ధి

జగనన్న ప్రభుత్వంతోనే గ్రామంలో అభివృద్ధి

విశాఖ: రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పాలన జగన్ ప్రభుత్వంతోనే సాధ్యమని ముంచంగిపుట్టు వైసీపీ మండల అధ్యక్షులు పాంగి పద్మారావు అన్నారు. ఆదివారం మేము సిద్ధం మా బూతు సిద్ధం కార్యక్రమం పనసపుట్ పంచాయతీ పనసపుట్ గ్రామంలో నిర్వహించారు. ప్రతి పేదవాడి గడపగడపకే సంక్షేమ పాలలు అందుతుందిన్నారు. రాష్ట్రంలో రాజన్న రాజ్యం జగనన్న ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతుంది అన్నారు.