VIDEO: మృతుడి కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం

VIDEO: మృతుడి కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం

CTR: కుప్పం (M) కూర్మాయి పల్లి వద్ద ఏనుగు దాడిలో మృతి చెందిన కిట్టప్ప కుటుంబానికి రూ. 10 లక్షలు నష్టపరిహారం ఇవ్వనున్నట్లు కుప్పం SRA జయశంకర్ తెలిపారు. కిట్టప్ప కుటుంబ సభ్యులకు ప్రస్తుతం రూ. 5 లక్షలు ఇవ్వడం జరుగుతుందని, త్వరలోనే మరో రూ.5 లక్షలు చెక్కును అందివ్వనున్నట్లు చెప్పారు. కిట్టప్ప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.