జగన్ ప్రమాణం చేయగలరా?: లోకేష్

జగన్ ప్రమాణం చేయగలరా?: లోకేష్

AP: తన పర్యటనలో అపశ్రుతి జరగకుండా మాజీ CM జగన్ జాగ్రత్తపడాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. 'అసెంబ్లీలో చర్చకు రాకుండా రోడ్లపై ఈ డ్రామాలేంటి?. మద్యం స్కామ్‌లో డబ్బు తీసుకోలేదని జగన్ ప్రమాణం చేయగలారా? అని ప్రశ్నించారు. నేరగాళ్లను శిక్షించే విషయంలో కులం, మతం, ప్రాంతం పార్టీ చూడం. BCల వ్యతిరేక పార్టీ కనుకే మీకు 11 సీట్లు వచ్చాయి' అని ఆరోపించారు.