దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

దీక్ష దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

JGL: 16వ దీక్షా దివస్ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు , కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ పాల్గొన్నారు.