15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత: ఎస్ఐ

15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత: ఎస్ఐ

ASF: బెజ్జూర్ లోని సులుగుపల్లి గ్రామంలో 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్ఐ సర్తాజ్ పాషా తెలిపారు. సులుగుపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి తనిఖీలు చేయగా ఓ ఇంట్లో 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించామన్నారు. బియ్యం స్వాధీనం చేసుకొని బియ్యం నిల్వ ఉంచిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.