బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

బైక్‌ను  ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

NLG: శాలిగౌరారం మండలం మాదారం శివారులో రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. బైక్‌ను కారు ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.