VIDEO: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి స్పాండెంట్
ASR: డుంబ్రిగూడ మండలం కురిడి రైల్వే గేట్ వద్ద యువకుడు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని కురిడి రైల్వే గేట్ వద్ద యువకుడు నడుపుతున్న బైక్ అదుపు తప్పింది. ఈ ఘటనలో విజయనగరం జిల్లా గుర్ల గ్రామానికి చెందిన యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.