మేడ్చల్ మున్సిపోల్‌పై కాంగ్రెస్ ఫోకస్.. మంత్రియే అంతా..!
మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. మరోవైపు ఎన్నికల కమిషనర్ అధికారికి ఇప్పటికే స్టార్ క్యాంపెనర్ జాబితాను పంపిన కాంగ్రెస్, ఎన్నికల ముందు భారీ స్థాయిలో ప్రచారం నిర్వహించనున్నారు.