నేడు మంచిర్యాలకు రానున్న ఎమ్మెల్యే

నేడు మంచిర్యాలకు రానున్న ఎమ్మెల్యే

MNCL: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గురువారం మంచిర్యాలకు రానున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి నస్పూర్‌లోని కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుంటారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.