కోనసీమలో పెరుగుతున్న మాంసం ధరలు
కోనసీమ: అమలాపురంలో ఆదివారం మాంసం ధరలు మండిపోయాయి. బ్రాయిలర్ మాంసం కిలో రూ.250, ఫారం రూ.200 పలకగా.. లైవ్ బ్రాయిలర్ రూ.140, ఫారం రూ.120 వద్ద విక్రయించారు. మటన్ ధర రూ.800 ఉండగా, చేపలు రకాన్ని బట్టి రూ.140-150 మధ్య అమ్ముడయ్యాయి. జిల్లాలోని పలు ప్రాంతాన్ని బట్టి రేట్లలో స్వల్ప మార్పులున్నాయని వ్యాపారులు తెలిపారు.