గణేష్ మండపాలకు అనుమతి తీసుకున్నారా?

గణేష్ మండపాలకు అనుమతి తీసుకున్నారా?

దేశవ్యాప్తంగా వినాయకచవితి సంబరాలు మొదలయ్యాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా అంతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే విగ్రహాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్ లైన్‌లో అనుమతి తీసుకోవాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ వెబ్ సైట్ లింక్ ద్వారా అప్లై చేసుకోండి. విద్యుత్ కనెక్షన్‌కు DD కట్టాలని సూచించారు. SHARE IT