యువకుడు సూసైడ్.. సెల్ఫీ వీడియో వైరల్

యువకుడు సూసైడ్.. సెల్ఫీ వీడియో వైరల్

NZB: ప్రియురాలు మోసం చేసిందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏరుగట్ల(M) దోంచంద్‌లో జరిగింది. శ్రీకాంత్ అనే యువకుడు ఓ యువతి ఆరు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. అయితే ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో శ్రీకాంత్ మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. యువకుడు మాట్లాడిన వీడియో SMలో వైరల్‌గా మారింది.