VIDEO: వర్ధన్నపేటలో గండి మైసమ్మ విగ్రహ పునః ప్రతిష్టాపన

VIDEO: వర్ధన్నపేటలో గండి మైసమ్మ విగ్రహ పునః ప్రతిష్టాపన

WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని బొడ్రాయి సమీపంలో ఉన్న గడి మైసమ్మ విగ్రహం కొన్ని రోజుల క్రితం వెనుకకు వరిగి పడిపోవడంతో శుక్రవారం ప్రముఖ పురోహితుడు కలకోట శ్రీనివాసచారి ప్రత్యేక పూజలు నిర్వహించి పునః ప్రతిష్టాపన చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అయ్యప్ప స్వాములు తదితరులు పాల్గొన్నారు.