అగ్ని ప్రమాదం.. నలుగురు మృతి

ఢిల్లీలోని మెతీనగర్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఎలాక్ట్రానిక్స్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.