'గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుంది'

'గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు తీర్పును  ప్రభుత్వం గౌరవిస్తుంది'

KNR: గ్రూప్ 1 పరీక్షలపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవిస్తుందని, మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జాబ్ క్యాలెండర్‌ను త్వరలో రిలీజ్ చేస్తామని, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఖాళీల వివరాలను ఇప్పటికే సంబంధిత శాఖలకు పంపామన్నారు. నోటిఫికేషన్లు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిర్వహిస్తామన్నారు.