నేడు నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటన
AP: నంద్యాల జిల్లా కొత్తబురుజులో ఇవాళ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేయనున్నారు. అనంతరం రైతులు, కార్యకర్తలతో చంద్రబాబు సమావేశంపై పలు అంశాలపై చర్చించనున్నారు.