నార్కట్‌పల్లి ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్లు వీరే.!

నార్కట్‌పల్లి ప్రమాదంలో మృతి చెందిన డ్రైవర్లు వీరే.!

NLG: నార్కట్‌పల్లి బైపాస్, ఫ్లైఓవర్‌పై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం పాఠకులకు విధితమే. ఫోటోలు కనిపిస్తున్న వారు మృతి చెందిన బస్సు డ్రైవర్లు. అప్పుడే జరిగిన రోడ్డు ప్రమాదం వివాదాన్ని నివారించేందుకు వాహనాలను పక్కకు నిలిపి డ్రైవర్లు శ్రీనివాస్, బంగారయ్యలు మాట్లాడుతుండగా.. వెనుక నుంచి వచ్చిన మరో వాహనం వేగంగా వీరిని ఢీకొట్టింది.