సీఎంకు ప్రైవేట్ ఏజెన్సీలా హైడ్రా: మాజీ మంత్రి

సీఎంకు ప్రైవేట్ ఏజెన్సీలా హైడ్రా: మాజీ మంత్రి

SRPT: సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రాపై మాజీ మంత్రి, సూర్యాపేట MLA జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ప్రభుత్వ ఏజెన్సీలా కాకుండా CMకు ప్రైవేట్ ఏజెన్సీలా పనిచేస్తోందన్నారు. పెద్దల జోలికి పోకుండా పేదల ఇళ్లను మాత్రమే కూల్చేస్తుందని ఆరోపించారు. పార్టీ మారిన MLA అరికెపూడి గాంధీ కబ్జా చేసిన 11 ఎకరాలపై ఇప్పటి వరకు చర్యలేందుకు లేవని ప్రశ్నించారు.