'హామీలు అమలు చేసే వరకూ పోరాటం తప్పదు'

'హామీలు అమలు చేసే వరకూ పోరాటం తప్పదు'

VZM: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు కూటమి ప్రభుత్వంపై పోరాటం తప్పదని ఎల్‌‌కోట MPP గేదెల శ్రీనివాసరావు హెచ్చరించారు. మంగళవారం స్దానిక కల్లేపల్లి రేగలో జరిగిన బాబు షూరిటీ-మోసం గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రభుత్వం అమలు చేయలేని హామీలను ప్రజలకు వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేంతవరకు ప్రతిపక్షంగా పోరాడుతామని స్పష్టం చేశారు.