పచ్చి అరటికాయలు.. కలిగే ప్రయోజనాలు

పచ్చి అరటికాయలను నేరుగా తినలేరు. కానీ, వీటిని వంటల్లో వేసుకోవచ్చు. ఉడకబెట్టి తినవచ్చు. లేదా నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను తాగవచ్చు. వీటిని తింటే మనం తిన్న ఆహారం జీర్ణమయ్యేలా చేస్తుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. అధిక బరువు ఉన్న వారు ఈ కాయలను తింటే ఎంతగానో ఫలితం ఉంటుంది. శరీరంలో కొవ్వు కరిగిపోతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.