ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య

W.G: భీమవరం పట్టణంలోని స్థానిక వన్ టౌన్ పరిధిలోని 18వ వార్డుకు చెందిన బైక్ మెకానిక్ సునీల్(39) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సమాచారం బుధవారం రాత్రి అందడంతో ఎస్సై కిరణ్ కుమార్ ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. సునీల్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.