'విలువలతో కూడిన సేవలు అందించాలి'

'విలువలతో కూడిన సేవలు అందించాలి'

VZM: ప్రతి ఉద్యోగి విలువలతో కూడిన సేవలు అందించిననాడే ప్రజలకు చేరువవుతారని మండల టీడీపీ అధ్యక్షుడు చలుమూరి వెంకటరావు అన్నారు. జి.టి.పేట సచివాలయం నుంచి బదిలీపై వెళ్లిన ఉద్యోగులను ఆయన బుధవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భానుమూర్తి, పంచాయతీ విస్తరణాధికారి విమల కుమారి తదితరులు పాల్గొన్నారు.