కల్పనకు కర్నూలు ఎస్పీ అభినందన
KRNL: జమ్మూ కాశ్మీర్లో జరిగిన 10వ ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ గేమ్స్ పతకాలు సాధించిన ఆర్ఎస్ఐ పి.కల్పనను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ బుధవారం అభినందించారు. కల్పన పెన్కాక్ సిలాట్లో వెండి, కరాటేలో కాంస్య పతకాలు సాధించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా పోలీస్ శాఖకు గౌరవం తేవాలని ఎస్పీ ఆకాంక్షించారు.