కల్హేర్ ఎంపీడీవోగా మహేశ్వరరావు

కల్హేర్ ఎంపీడీవోగా మహేశ్వరరావు

SRD: కల్హేర్ మండల అభివృద్ధి అధికారి (MPDO) మహేశ్వరరావు నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన పదవి బాధ్యతలను స్వీకరించారు. ఇంతకాలం ఇక్కడ పనిచేసిన ఎంపీడీవో రమేష్ బాబు ఇటీవల పదవి విరమణ పొందారు. నాగలిగిద్ద ఎంపీడీవోగా పని చేస్తున్న మహేశ్వరరావు కల్హేర్‌కు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆఫీసు సిబ్బంది ఆయనను స్వాగతించారు.