'రేబిస్ వ్యాధి రహిత సమాజం కోసం కృషి'

'రేబిస్ వ్యాధి రహిత సమాజం కోసం కృషి'

NLG: రేబిస్ వ్యాధి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సమాజం కోసం కృషి చేయాలని చిట్యాల మండల పశువైద్యాధికారి డాక్టర్ వి.అభినవ్ తెలిపారు. జంతువుల నుంచి మనుషులకు జూనోటిక్ వ్యాధులు అంటే రేబిస్, ప్లేగు, బ్రూసెలోసిస్, ఏవీఎస్ ప్లూ, కోవిడ్ వంటివి సంక్రమించకుండా ఈనెల 7న చిట్యాల ప్రాథమిక పశు వైద్యశాలలో ఉచిత రేబిస్ వ్యాధి నివారణ టీకా వేస్తామని పేర్కొన్నారు.