కుప్పంలో ప్రభుత్వ పథకాల అమలుపై 72% సంతృప్తి
CTR: కుప్పంలో ప్రభుత్వ సేవలపై తీరుపై 72% ప్రజలు సంతృప్తికరంగా ఉన్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్న ప్రత్యేక తనిఖీ బృందాలు మరింత యాక్టివ్ పనిచేయాలన్నారు. వివిధ మార్గాల ద్వారా చేపడుతున్న సర్వేలు, IVRS ద్వారా తీసుకుంటున్న అభిప్రాయాల ఆధారంగా 72% ప్రజలు సంతృప్తికరంగా ఉన్నట్లు CM తెలిపారు.