రాజకీయ లబ్ధి కోసమే డీలిమిటేషన్ బిల్లు: ఎమ్మెల్యే

రాజకీయ లబ్ధి కోసమే డీలిమిటేషన్ బిల్లు: ఎమ్మెల్యే

MBNR: కేంద్రం తెచ్చిన మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుల వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేవలం రాజకీయ లబ్ధి కోసమే కేంద్రం ఇలాంటి బిల్లులు తెస్తోందని విమర్శించారు.