VIDEO: రాష్ట్రస్థాయి వాలీబాల్ విజేతగా విశాఖ జట్టు

VIDEO: రాష్ట్రస్థాయి వాలీబాల్ విజేతగా విశాఖ జట్టు

SKLM: సంతబొమ్మాళి మండలం మర్రిపాడు పంచాయతీ చిన్నమర్రిపాడులో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో విశాఖ జట్టు ప్రథమ బహుమతిని కైవసం చేసుకుంది. విజయనగరం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. తృతీయ స్థానం శ్రీకాకుళం వాలీబాల్ జట్టు నిలిచింది. విజేతలకు మండల మాజీ పీఎసిఎస్ ఛైర్మన్, సర్పంచ్ అట్టాడ కల్పనా రాంప్రసాద్ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు.