విద్యార్థులకు దరఖాస్తు ఆహ్వానం: HM

విద్యార్థులకు దరఖాస్తు ఆహ్వానం: HM

HNK: 2026-27 విద్యా సంవత్సరానికి గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 6 నుంచి 25 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తోందని హాసన్‌పర్తి గురుకుల కళాశాల ప్రిన్సిపల్ పీ. సుధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు సమీప గురుకుల కళాశాలలను సంప్రదించాలని సూచించారు.