VIDEO: రేపటి నుంచి మహారాజ్ జాతర మహోత్సవం

SRD: పెద్దశంకరంపేట మండలం మక్త లక్ష్మాపూర్‌లోని శ్రీ మాణిక్య ప్రభు మహారాజ్ జాతర రేపటి నుంచి నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు. ఆదివారం స్వామివారికి అభిషేకాలు, బోనాల ఊరేగింపు, సోమవారం బండ్ల ఊరేగింపు, మంగళవారం కుస్తీ పోటీలు, బుధవారం మాణిక్య ప్రభు సేవ ఊరేగింపు, గురువారం పాచి బండ్ల ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.