'విద్యార్థుల జీవితం గురించి తల్లిదండ్రులు ఆలోచించాలి'

'విద్యార్థుల జీవితం గురించి తల్లిదండ్రులు ఆలోచించాలి'

AKP: విద్యార్థులకు మొబైల్ ఫోన్లు ఇచ్చి, తల్లిదండ్రులు జీవితాలను నాశనం చేస్తున్నారని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నం జిల్లా పరిషత్ మెయిన్ పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రోజు విద్యార్థుల కోసం తల్లిదండ్రులు కనీసం 10 నిమిషాలు ఆలోచించాలని సూచించారు.