VIDEO: పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

VIDEO: పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

BHNG: భువనగిరి మండలంలోని పెంచికల్ పహాడ్, రామచంద్రాపురం, కేసారం, బాలంపల్లి గ్రామాలలో సుమారు 3కోట్ల హెచ్ఎండీఏ నిధులతో మంజూరైన సీసీ రోడ్లకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వివిధ గ్రామాల నుండి మండల కేంద్రాలకు కనెక్టివిటీ రోడ్ల పనులు జరుగుతున్నాయన్నారు.