MRO కార్యాలయానికి పోస్టులు మంజూరు

MRO కార్యాలయానికి పోస్టులు మంజూరు

KMR: కొత్తగా ఏర్పాటైన మహమ్మద్ నగర్ రెవెన్యూ మండలానికి 13 పోస్టులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు 2 రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్,టైపిస్ట్, సర్వేయర్, చైన్ మేన్, 3 అటెండర్ పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.