పాఠశాలకు లక్షవిరాళం అందజేత

పాఠశాలకు లక్షవిరాళం అందజేత

యాదాద్రి: వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కంచి రాములు రూ. 1 లక్షను విరాళంగా అందించారు. ఈ మొత్తాన్ని పాఠశాల విద్యా నిధిలో జమ చేయనున్నట్లు ప్రధానోపాధ్యాయులు మాధవి తెలిపారు. ఈ విరాళం విద్యార్థుల అభ్యున్నతికి ఉపయోగపడుతుందని గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు.