పుట్టపర్తిలో బస్సు షెల్టర్ నిర్మాణం

పుట్టపర్తిలో బస్సు షెల్టర్ నిర్మాణం

సత్యసాయి: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి సౌజన్యంతో పుట్టపర్తిలోని బ్రిడ్జి సర్కిల్ వద్ద నూతన బస్సు షెల్టర్ నిర్మాణం జరుగుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక హంగులతో దీనిని నిర్మిస్తున్నారు. ఈ బస్సు షెల్టర్ నిర్మాణంతో బ్రిడ్జి సర్కిల్ వద్ద నిలబడే ప్రయాణికులకు ఎండ, వానల నుంచి రక్షణ లభించనుంది.